SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 4:37 pm Posted by : SALAM PRODDATUR

5 వ వార్డ్ లో పల్స్ పోలియో

సలాం ప్రొద్దుటూరు :

ఆదివారం దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదో వార్డ్ అరవింద ఆశ్రమం లో ఏర్పాటు చేశారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, డాక్టర్ కే మానస, సుబ్బారెడి తదితరులు పాల్గొనడం జరిగింది…