1302 మంది లబ్ధిదారులకు ₹11 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి – ఎమ్మెల్యే వరద 

  సలాం ప్రొద్దుటూరు:   రాష్ట్రంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం 2 వ స్థానంలో ఉందని నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1302 మంది లబ్ధిదారులకు సుమారు ₹11 కోట్ల 34 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు లబ్ధి   చేకూరిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆదివారం నియోజకవర్గానికి సంబంధించిన 29 వ విడత లో భాగంగా 61 మంది లబ్ధిదారులకు ₹ 55.36 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి...