విధులకు సక్రమంగా హాజరుకాని బి ఎల్ ఓ పై చర్యలు తీసుకోవాలి

సలాం ప్రొద్దుటూరు :   ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని DCSR కాలనీ ఉర్దూ ప్రాథమిక పాఠశాల బూత్ నెంబర్ 240 బి ఎల్ ఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ వెంకట రమణారెడ్డి, గారు 15వ తేదీ నుంచి నేటికీ 12 రోజులకు గాను నాలుగు ఐదు రోజులు మాత్రమే విధులకు హాజరైనారు . ఇంతవరకు ఇంకా కొంతమందికి ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేదు, ఈయన ఇద్దరు వ్యక్తుల దగ్గర ఎన్యుమరేషన్ ఫార్మ్స్ పెట్టి , వాళ్ల దగ్గర తీసుకోమంటున్నారు, ఇలా చేయడం ఎంత...