రిసెప్షన్ హాజరైన రాచమల్లు
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక పారడైస్ ఫంక్షన్ హాల్ లో కట్టమీది వారి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి .