SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 9:44 pm Posted by : SALAM PRODDATUR

పల్స్ పోలియో లో పాల్గొన్న మల్లెల లక్ష్మీ ప్రసన్న  

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు టౌన్ రోటరీ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మల్లెల లక్ష్మీ ప్రసన్న .నిండు జీవితానికి భరోసా – రెండు పోలియో చుక్కలు అని తల్లి తండ్రులు 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లల లను పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా కోరారు.