పల్స్ పోలియో లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి 

సలాం ప్రొద్దుటూరు :   పట్టణం లో నీ వై ఎం ఆర్ కాలనీలో ఆదివారం హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పాల్గొన్నారు.డాక్టర్లు, స్థానిక నాయకులతో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి.