SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 3:55 pm Posted by : SALAM PRODDATUR

జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ పై ప్రొద్దుటూరు   వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం వైఎస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే  పంతం నానాజీ  చేసిన అసభ్య అవమానకర విద్వేషపూరిత , రెచ్చగొట్టే వ్యాఖ్యలపై  ప్రొద్దుటూరు పట్టణంలోని వన్ టౌన్ స్టేషన్లో ఎస్సై ను కలిసి ఫిర్యాదు చేశారు . ఈ  కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి నాయకులు, మాజీ కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి ,ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ,కడప జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు మోడం సందీప్.