రెండు చుక్కలతో.. నిండు నూరేళ్ళ రక్ష
–జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి –పల్స్ పోలియోను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా చేపట్టాలి –జూన్ 28న బూత్ లెవెల్, 29, 30వ తేదీల్లో ఇంటింటికీ తిరుగుతూ పల్స్ పోలియో కార్యక్రమం –జిల్లా వ్యాప్తంగా 2404 బూత్ లు సిద్ధం సలాం ప్రొద్దుటూరు (కడప): రెండు చుక్కలతో.. నిండు నూరేళ్ళ రక్ష అని.. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం...