రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ? లేక బాబు ప్రైవేట్ సైన్యం ఉందా?

  –లాకప్ డేత్ కేసులు సీఐడీ తో విచారణ జరపాలి.. –బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి   సలాం ప్రొద్దుటూరు:   సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత రాష్ట్రం లో పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం లేదనిపిస్తుందనీ పోలీస్ శాఖ పనిచేయడం లేదనీ కేవలం బాబు ప్రైవేటు సైన్యం పనిచేస్తుందనీ రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం...