బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ట్రాఫిక్ ఆంక్షలు , పార్కింగ్ జోన్స్ ఏర్పాట్లు

  *ట్రాఫిక్ పోలీస్ నెల్లూరు సిటీ*   సలాం ప్రొద్దుటూరు (నెల్లూరు సిటీ):   రొట్టెలు పండగ-2026 బందోబస్త్ లో భాగంగా జిల్లా ఎస్పీ Dr. ఆజిత వేజెండ్ల ఆదేశాలు మేరకు, టౌన్ ASP దీక్ష సూచనలతో నెల్లూరు సిటీ ట్రాఫిక్ డివిజన్ వారు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రెగ్యులేషన్స్, కట్ ఆఫ్ పాయింట్స్ మరియు పార్కింగ్ పాయింట్స్ వివరాలు : నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద 26.06.2026 నుండి 30.06.2026 వరకు రొట్టెల పండుగ నిర్వహణ సందర్భంగా ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టారు.  ...