ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక రెడ్డి కల్యాణమండపం నందు రామేశ్వరం వాస్తవ్యులు పల్లేటి వారి వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పాతకోట బంగారు రెడ్డి , యువజన విభాగం అధ్యక్షులు ద్వార్శల గురునాథ్ రెడ్డి పాల్గొన్నారు..