తాళ్లమాపురం భూదేవి,శ్రీ దేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపం లో తాళ్లమాపురం గ్రామ వాస్తవ్యులు మంచి శేఖర్ కుమారుని వివాహ వేడుకలలో నూతన వధూవరులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై ఆశీర్వదించారు… మంచి శివకుమార్,కొండారెడ్డి ,శివయ్య,దస్తగిరి హాజరయ్యారు