జమ్మలమడుగు బైపాస్ రోడ్డు Y.V.R విజయ కళ్యాణ మండపం లో దొరసాని పల్లె గ్రామ వాస్తవ్యులు మార్తల వెంకట రామిరెడ్డి కుమారుని వివాహ వేడుకలలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి….అలాగే మాడెం సుధాకర్ రెడ్డి,రుషేంద్ర రెడ్డి,గురెడ్డి మాజీ mptc తదితరులు పాల్గొన్నారు