12 మంది శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు టి సి ఎస్ కు ఎంపిక
సలాం ప్రొద్దుటూరు: స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమం లో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల అటానమస్, నందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు 12 మంది టిసిఎస్ నందు కొలువుకు ఎంపిక అయ్యారనీ కళాశాల కరస్పాండెంట్ అరకట వేముల హరి నారాయణ తెలిపారు. డిగ్రీ చదివే విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగంతో బయటికి పోవాలి అనే లక్ష్యంతో దేశ్పాండే స్కిల్ ఎడ్యుకేషన్ వారితో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వివిధ ఐటీ రంగంలో ఉన్నటువంటి...