విద్యతోనే సమాజంలో సమానత్వం, గౌరవం సాధ్యం–అబ్దుల్ అజీజ్ 

సలాం ప్రొద్దుటూరు (నెల్లూరు):   కేవలం విద్యతోనే సమాజంలో సమానత్వం, గౌరవం సాధ్యం అని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు .నెల్లూరు వక్ఫ్ భూమిలో రూ.20 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మిస్తున్న ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్’ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పరిశీలించారు. నెల్లూరు పరమేశ్వరి నగర్ నందు గల వక్ఫ్ భూమి నందు నిర్మిస్తున్న, "డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్" నిర్మాణ పనులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్...