లింగ నిర్ధారణ చేస్తే స్కానింగ్ సెంటర్లు, డాక్టర్ల వైద్య వృత్తి శాశ్వత రద్దుతో పాటు జైలు శిక్ష – డీఎల్‌ఎంఎంఏఏ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
సలాం ప్రొద్దుటూరు (కడప): లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే స్కానింగ్ సెంటర్లు, డాక్టర్ల వైద్య వృత్తి శాశ్వత రద్దుతో పాటు జైలు శిక్ష తప్పదని డీఎల్‌ఎంఎంఏఏ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డీఎల్‌ఎంఎంఏఏ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారి అధ్యక్షతన పీసీ-పీఎన్‌డీటీ (గర్భస్థ శిశు లింగ నిర్ధారణ, మాతా శిశు మరణాల నిర్మూలన)పై సంబంధిత అధికారులతో డిస్ట్రిక్ట్...