మహిమాన్వితుడు ” షా హుస్సేన్ వలి స్వామి”
సలాం ప్రొద్దుటూరు: భక్తుల కోరికలు తీర్చే గొప్ప మహిమాన్వితుడు షా హుస్సేన్ వలి స్వామి అని కడప ఆస్థానే షామీరియా పీఠాధిపతి సయ్యద్ షా అహ్మద్ పీర్ షామీరి చిస్తీ ఆల్ ఖాద్రి సాహెబ్ కొనియాడారు.స్థానిక దర్గా బజారు లో ఉన్న హజరత్ సయ్యద్ షా హుస్సేన్ వలి స్వామి దర్గా లో బుధవారం రాత్రి అంజుమన్ అలే ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో జల్సా ఎ అజ్మతే ఆవలియా సభ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన...