బేపారి ఆరిఫ్ ఆధ్వర్యంలో ‘ సర్ ‘ హెల్ప్ డెస్క్..

సలాం ప్రొద్దుటూరు: బి ఎం ఎం ఫంక్షన్ హాల్ అధినేత బేపారి ఆరిఫ్ ప్రజా సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. తండ్రి అడుగుజాడ లు ప్రతినిత్యం అనుసరిస్తూ తండ్రి తగ్గ తనయుడు అని యుక్త వయసులోనే అందరి మన్నలను పొందుతున్నారు. 'సర్ ' అంటే సింహభాగం  ప్రజలకు తెలియదు. ఎలా నింపాలి? ఎలా రాయాలి? ఫామ్ నింపేటప్పుడు   పొరపాట్లు జరుగుతే ఎలా అనే సందేహాలు తో పాటు కొద్ది పాటి భయం కూడా ప్రజలలో లేకపోలేదు. దీంతో బేపారి ఆరిఫ్ సుఅలోచనతో ప్రజల కోసం ...