నెల్లూరు లో 26 నుంచి రొట్టెల పండగ

సలాం ప్రొద్దుటూరు (నెల్లూరు):   మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ ఈ నెల 26 నుం చి 30వ తేదీ వరకు నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరగనుంది. రొట్టెల పండగ ఏర్పాట్లపై మంత్రి పొంగూరు నారాయణ వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు తెలిసేలా...