SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 3:48 pm Posted by : SALAM PRODDATUR

తాళ్ళమాపురంలో వివాహానికి హాజరైన వి ఎస్ ముక్తియార్

సలాం ప్రొద్దుటూరు :

మంగళవారం తాళ్ళమాపురంలో జరిగిన మంచి కుటుంబం వివాహనీకి  AP స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా” వి ఎస్ ముక్తియార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వధ వరులను ఆశీర్వదించారు.