జూన్ 30 తర్వాత వీరికి గ్యాస్ కనెక్షన్ రద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు.. మీరూ ఉన్నారా..?_*

సలాం ప్రొద్దుటూరు:   _ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ నుండి పీఎన్‌జీ కనెక్షన్‌లకు మారేందుకు వినియోగదారులకు ఇచ్చిన గడువు జూన్ 30తో ముగియనుంది. మార్చిలో ఇరాన్-అమెరియా యుద్దం వల్ల పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాల జారీ జారీ చేసింది._   _అదేంటంటే.. ఒక కుటుంబం ఎల్పీజీ, PNG కనెక్షన్ రెండింటినీ కలిగి ఉండకూడదు. పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నచోట పీఎన్‌జీలోకి మారాలి. తమకు ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కనెక్షన్లను సరెండ్ చేయాలి. ఇందుకు 90 రోజుల గడువు ఇవ్వగా.....