ఘనంగా ” షా హుస్సేన్ వలి” స్వామి బర్సీ

  సలాం ప్రొద్దుటూరు:   ప్రతి సంవత్సరం మొహరం మాసం 8వ రోజున ( ఆట్ ఖన్) నిర్వహించే శ్రీశ్రీశ్రీ హజరత్ షా హుస్సేన్ వలి స్వామి వారి బర్సీ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక బంగారు బజార్ లోని షాహుసైన్ వలి స్వామివారి దర్గా నందు ఉదయం నమాజ్ అనంతరం ఖురాన్ పఠనం చేశారు . అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో బర్సి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.భక్తులు స్వామివారికి ఘనమైన పూల దుప్పటి , గంధం సమర్పించి, భక్తిశ్రద్ధలతో...