హజ్–2027 (1448 హిజ్రీ) ప్రకటన..
సలాం ప్రొద్దుటూరు : భారత ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్–2027 యాత్రకు వెళ్లదలచిన అర్హులైన యాత్రికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ముఖ్యాంశాలు 1. దరఖాస్తు విధానం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. హజ్ కమిటీ వెబ్‌సైట్ లేదా HAJ SUVIDHA మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2. దరఖాస్తు గడువు ప్రారంభ తేదీ: 22-06-2026 చివరి తేదీ: 20-07-2026 రాత్రి 11:59 గంటల వరకు 3. ఖుర్రా (డిజిటల్ లాటరీ) జూలై చివరి...