Date of Publish : 23 June 2026, 1:29 amPosted by : SALAM PRODDATUR
లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఉత్తర్‌ప్రదేశ్ .. 12 మంది సజీవదహనం, పలువురికి తీవ్రగాయాలు.. మంటల్లో పూర్తిగా దగ్ధమైన రెండంతస్తుల భవనం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. ఘటనాస్థలి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.