మా అమ్మ బసవతారకం క్యాన్సర్ తో చనిపోయారు– బాలకృష్ణ
*మా అమ్మ బసవతారకం క్యాన్సర్ తో చనిపోయారు: బాలకృష్ణ.* *క్యాన్సర్ తో బాధపడేవారికి అండగా ఉండాలనే ఈ ఆసుపత్రి నిర్మించాం.* *దేశంలో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రిగా పేరు తెచ్చుకున్నాం.* *క్యాన్సర్ తో అనేక కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి.* *ఖర్చులు భరించలేక అనేక కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.* *బసవతారకం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సేవలు చూసి గర్వపడుతున్నా.* *: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ*