SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 2:33 am Posted by : SALAM PRODDATUR

మా అమ్మ బసవతారకం క్యాన్సర్ తో చనిపోయారు– బాలకృష్ణ

*మా అమ్మ బసవతారకం క్యాన్సర్ తో చనిపోయారు: బాలకృష్ణ.*

*క్యాన్సర్ తో బాధపడేవారికి అండగా ఉండాలనే ఈ ఆసుపత్రి నిర్మించాం.*

*దేశంలో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రిగా పేరు తెచ్చుకున్నాం.*

*క్యాన్సర్ తో అనేక కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి.*

*ఖర్చులు భరించలేక అనేక కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.*

*బసవతారకం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సేవలు చూసి గర్వపడుతున్నా.*

*: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ*