మట్టి మసీదు వీధిలో పీర్ల ఊరేగింపు
సలాం ప్రొద్దుటూరు: మట్టి మసీదు వీధిలోని పీర్ల చావడిలో కొలువు దీరిన పీర్ల ను మంగళవారం సాయంత్రం వీధుల్లో ఊరేగించారు. 25 వార్డు సంబంధించి వార్డ్ ఇంచార్జ్ కమలాపురం షేక్ ఖాదర్ వలీ , వార్డు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు. పీర్ల చరిత్ర: పవిత్ర నెల మొహరం ప్రారంభమై ఆరు రోజులు పూర్తి అయింది. పట్టణంలోని మట్టి మసీదు విధి , మున్సిపల్ పార్క్ వెనుకల, సుందరాచార్యల వీధిలో , నడింపల్లి లోని తత్తూరు పిండి మిషన్ వద్ద, పెన్నా నగర్, ఈశ్వర్...