SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 8:45 am Posted by : SALAM PRODDATUR

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం

సలాం ప్రొద్దుటూరు(హైదరాబాద్‌):

హైదరాబాద్‌లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .