పల్స్ పోలియో విజయవంతం చేయాలి

సలాం ప్రొద్దుటూరు:  స్థానిక ఐ యం ఏ హాల్ నందు పల్స్ పోలియో బూత్ వాక్సినేటర్స్ శిక్షణ కార్యక్రమం లో ఈ నెల 28 వ తేది జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో చేయవలసిన విధుల గురించి ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా గీత వివరించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో  వ్యాధి నుండి చిన్నారులను రక్షించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రులు తమ 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా...