దొంగ పట్టాల ముఠా ను వెలికితీసి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలి –కొనిరెడ్డి డిమాండ్
సలాం ప్రొద్దుటూరు : దొంగ పట్టాల ముఠా ను వెలికితీసి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలనీ కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆమృత్ నగర్ లో చర్చి కోసం కేటాయించిన స్థలాన్ని పలువురు నకిలీ పట్టాలు సృష్టించి కాజేసే యత్నం చేస్తున్నారని కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి కి స్థానికులు దృష్టికి తేవడంతో సోమవారం ఈ విషయమై స్థానికులతో కలిసి తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూలీ పని...