SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 12:42 am Posted by : SALAM PRODDATUR

దళిత క్రైస్తవులను ఎస్ సి జాబితాలో చేర్చాలి…దళిత క్రైస్తవులను ఎస్ సి జాబితా లో చేర్చాలని సోమవారం కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది.. 1950 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు