SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 6:45 pm Posted by : SALAM PRODDATUR

తెలంగాణ రాష్ట్ర 4వ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC మహాసభల లో పోరుమామిళ్ల సుబ్బరాయుడు

మంగళవారం రంగారెడ్డి రాజేంద్ర నగర్ కాటేదాన్ TLM గార్డెన్ నందు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర 4వ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC మహాసభల నుద్దేశించి మాట్లాడుతున్న అఖిల భారత మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు