తల్లి మరణం .. భర్తను లేపేసింది ..

సలాం ప్రొద్దుటూరు: ఆమె, ప్రియుడు కలసి భర్త పైనున్న రెండు 2️⃣ కోట్లు ఇన్సూరెన్స్ కోసం… భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!   తల్లి మహాదేవితో నిందితురాలు సుమ (ఫైల్)   ఉన్నంతలో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె కాపురం బాగుండాలని దేవుళ్లను ప్రార్థించారు. కానీ కూతురు మాత్రం ఖతర్నాక్గా మారింది. భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే పరలోకానికి పంపింది.   ఈ సంఘటనతో ఆమె, ఆమె ప్రియుడు కటకటాల్లో ఉన్నారు....