SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 2:22 am Posted by : SALAM PRODDATUR

ఢిల్లీ: రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ.. మెట్రో ఫేజ్‌-2, IRFC రుణాలపై రెండు గంటలకు పైగా చర్చలు.. అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయి.. రేపు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో సమావేశం ఉంది.. రేపటి సమావేశానికి కిషన్‌ రెడ్డి కూడా హాజరవుతారు-సీఎం రేవంత్‌