Date of Publish : 23 June 2026, 1:14 amPosted by : SALAM PRODDATUR
డీఎస్సీ నియామక అక్రమాలపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వత నేని చంద్రశేఖర్ పైన కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా నెల్లూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొని ఎమ్మెల్సీ పర్వత నేని చంద్రశేఖర్ కు సంఘీభావం తెలిపారు.