*చక్రాయపేటలో విషాదం..* *ఒక్కొక్కరికి 15 లక్షల చెక్కు పరిహారం* *కడప:* * చక్రాయపేట మండలంలోని పాపాఘ్ని నదిలో అన్నదమ్ములు మృతి చెందిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం ఘటన జరగగా ఇవాళ ఉదయం వరకు కుటుంబీకులు, బంధువులు అక్కడే ధర్నాకు దిగారు. దీంతో ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలు ఇస్తామన్నారు. TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.