గోదాముల లో అక్రమాలను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ ను కోరిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా

  సలాం ప్రొద్దుటూరు (దువ్వూరు): మైదుకూరు మార్కెట్ యార్డ్ పరిధిలోని గోదాములలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ను కోరిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని గోదాముల తనిఖీలను చేపట్టిన సిబ్బంది..మైదుకూరు మార్కెట్ యార్డ్ పరిధిలోని రూరల్ వేర్హౌస్ లు దువ్వూరు పరిధిలో గల మూడు గోదాములను తనిఖీ నిమిత్తం వెళ్లిన సిబ్బంది..కె ఎస్ ఆర్, గురు విజయలక్ష్మి, శ్రీ గురు రూరల్ ఫార్మర్స్ వేర్హౌస్లకు తనిఖీ నిమిత్తం...