SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 1:40 am Posted by : SALAM PRODDATUR

కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన

సలాం ప్రొద్దుటూరు:

మంగళవారం నుంచి 3 రోజుల పాటు కడపజిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన

మంగళవారం సాయంత్రం పులివెందుల చేరుకోనున్న వైఎస్ జగన్..

తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్…

24వ తేదీ వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్న వైఎస్ జగన్…

వైఎస్ జగన్ సీఎంగా ఉన్నపుడు కోటిన్నరకు పైగా దేవాలయానికి మంజూరు…

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా నిధులతో మరికొన్ని పనులు..

దాతల విరాళాలు కలుపుకుని రూ. 2.5 కోట్లతో దేవాలయ పునఃప్రతిష్ట…

దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం క్యాంపు కార్యాలయానికి మాజీ సీఎం వైఎస్ జగన్…

మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్..

25వ తేదీ ఉదయం తిరుగు పయనం కానున్న వైఎస్ జగన్…