SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 1:24 am Posted by : SALAM PRODDATUR

ఇసుక లారీ బీభత్సం ఆర్టివో వెంకన్న మృతి.. భూపాలపల్లి ఆర్టీవో కార్యాలయం ముందు ఇసుక లారీ బీభత్సం..లారీలను చెక్ చేస్తున్న క్రమంలో ఆర్టీవో వెంకన్న పై నుంచి వెళ్లిన లారీ ..స్పాట్ లోనే మృతి చెందిన ఆర్టీవో