సలాం ప్రొద్దుటూరు :
ప్రొద్దుటూరు పట్టణం గంగమ్మ దేవాలయం వీధి (పప్పుల బజార్) లోని గంగమ్మ దేవాలయం పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా తేదీ 01-07-2026 బుధవారం జరిగే విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేకములు కార్యక్రమానికి MLA నంద్యాల వరదరాజులరెడ్డి కలిసి మొదటి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వాణించిన ఆలయ నిర్వాహకులు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామిరెడ్డి , ఆసం సురేష్ కుమార్ రెడ్డి, ఆసం సంజీవ రెడ్డి, ఆసం వెంకటరామిరెడ్డి,ఆసం విశ్వనాధరెడ్డివిగ్రహ ప్రతిష్ట,మహాకుంభాభిషేకముల కార్యక్రమానికి కర్ణాటక శృంగేరి శ్రీశారదా పీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వస్తున్నారని తెలిపారు.