వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  సలాం ప్రొద్దుటూరు: ఆదివారం 12వ అంతర్జాతీయ యోగ డే సందర్భంగా అల్లాడుపల్లి శ్రీ భద్రకాళి సమేత శ్రీవీరభద్ర స్వామి సన్నిధిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఘనంగా యోగా దినోత్సవం జరిగింది.యోగా గురువు రఘురామిరెడ్డి  స్కూలు విద్యార్థులు , సభ్యులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ యోగాసనాలు మన దైనందిత జీవితంలో ప్రతి ఒక్కరూ చేసుకోవలసిన దినచర్య అని ఆయన తెలిపారు.వాసవి క్లబ్ తరపున పూజ స్వామిని శివ దర్శనానంద సరస్వతి మాతాజీ , యోగ గురువు రఘురామిరెడ్డి కు సన్మానం చేశారు ....