ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి – తహసీల్దార్‌కు ఎంపీజే వినతిపత్రం

సలాం ప్రొద్దుటూరు: మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసి, పొద్దుటూరు పట్టణం మరియు మండల పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భాష మాట్లాడుతూ, ఎల్‌కేజీ నుంచి డిగ్రీ వరకు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రైవేట్, కార్పొరేట్...