నూరి ఆధ్వర్యంలో సర్ 

  సలాం ప్రొద్దుటూరు: సోమవారం SIR కార్యక్రమంలో భాగంగా 25వ వార్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో గణన ఫారం లోను పూర్తి చేసే కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, హర్ష, పీవీ మక్బూల్, నాగరాజు, సురేశ్, జాఫర్ , మౌలా పాల్గొన్నారు..