SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 6:08 pm Posted by : SALAM PRODDATUR

నూరి ఆధ్వర్యంలో సర్ 

 

సలాం ప్రొద్దుటూరు:

సోమవారం SIR కార్యక్రమంలో భాగంగా 25వ వార్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో గణన ఫారం లోను పూర్తి చేసే కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, హర్ష, పీవీ మక్బూల్, నాగరాజు, సురేశ్, జాఫర్ , మౌలా పాల్గొన్నారు..