చేనేత సమస్యల పరిష్కారానికై చేనేతల ధర్నా
సలాం ప్రొద్దుటూరు(మదనపల్లి ): ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరు కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షులు ఓర్సు వీర భాస్కర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మర మగ్గం కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ప్రకారం చేనేతలకు ఎన్టీఆర్ భరోసా...