మండల ప్రజా పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ MPDO కార్యాలయం లో మండలం ప్రజా పరిషత్ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడారు .జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.6 కోట్ల తాగునీటి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.ఆవాస్ ప్లస్ పథకం కింద ప్రతిపాదించిన 3,200 ఇండ్లను త్వరగా మంజూరు చేయించాలని అధికారులను కోరారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా స్మార్ట్ కిచెన్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అమృత్‌నగర్ ఉర్దూ పాఠశాలకు నూతన భవనం నిర్మాణం కోసం స్థలాన్ని...