బహుముఖ ప్రజ్ఞకు పట్టుగొమ్మలు ప్రభుత్వ పాఠశాలలు

-కడప ఉప విద్యాశాఖాధికారి జి.రాజగోపాల్ రెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా -పదిలో ప్రతిభావంతులకు యుటిఎఫ్ "పురస్కారం"   బహుముఖ ప్రజ్ఞకు పట్టుగొమ్మలు ప్రభుత్వ పాఠశాలలేనని కడప ఉప విద్యాశాఖ అధికారి జి.రాజగోపాల్ రెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా లు పేర్కొన్నారు.   ఆదివారం ఉదయం బద్వేలు పట్టణంలోని స్థానిక ఎన్జీవో కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) బద్వేలు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్ అధ్యక్షతన ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ...