SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 10:37 am Posted by : SALAM PRODDATUR

గుంత చీపాడు గ్రామం లో విగ్రహ ప్రతిష్ట లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే 

 

సలాం ప్రొద్దుటూరు:

మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం గుంత చీపాడు గ్రామం లోనీ B.C కాలనీ నందు శ్రీ సీతా పట్టాభిరామ చంద్రస్వామి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసి స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి .

ఈ కార్యక్రమంలో K.C కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివి రెడ్డి ,సుబ్బరామి రెడ్డి ,సుబ్బారెడ్డి,శేఖర్,గ్రామస్తులు పాల్గొన్నారు.