SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 2:00 am Posted by : SALAM PRODDATUR

కంచి పీఠాధిపతి ఆశీసులు తీసుకున్న ఎమ్మెల్యే 

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు చైర్మన్ వంగల నారాయణరెడ్డి ఆహ్వానం మేరకు మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి .మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసిన కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీర్వాదం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పొందారు.ఈ కార్యక్రమంలో ఆలయ EO రమణ ,TDP పట్టణ మాజీ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డి ,దేవస్థాన పాలకమండలి సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.