SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 6:46 pm Posted by : SALAM PRODDATUR

ఏం ఎల్ ఎ ను కలిసిన బి సి కార్పొరేషన్ ED

సలాం ప్రొద్దుటూరు :

కడప జిల్లా బీసీ కార్పొరేషన్ ED గా బదిలీపై వచ్చిన శివకుమారి   ఆదివారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి  స్వగృహం లో మర్యాదపూర్వకంగా కలిశారు.